×

మరియు ఆ తరువాత, ఇస్రాయీల్ సంతతివారితో మేము ఇలా అన్నాము: "మీరు ఈ భూమిలో స్వేచ్ఛగా 17:104 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:104) ayat 104 in Telugu

17:104 Surah Al-Isra’ ayat 104 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 104 - الإسرَاء - Page - Juz 15

﴿وَقُلۡنَا مِنۢ بَعۡدِهِۦ لِبَنِيٓ إِسۡرَٰٓءِيلَ ٱسۡكُنُواْ ٱلۡأَرۡضَ فَإِذَا جَآءَ وَعۡدُ ٱلۡأٓخِرَةِ جِئۡنَا بِكُمۡ لَفِيفٗا ﴾
[الإسرَاء: 104]

మరియు ఆ తరువాత, ఇస్రాయీల్ సంతతివారితో మేము ఇలా అన్నాము: "మీరు ఈ భూమిలో స్వేచ్ఛగా నివసించండి. కానీ అంతిమ వాగ్దానం ఆసన్నమైనప్పుడు, మేము మీరందరినీ ఒకేచోట చేర్చుతాము

❮ Previous Next ❯

ترجمة: وقلنا من بعده لبني إسرائيل اسكنوا الأرض فإذا جاء وعد الآخرة جئنا, باللغة التيلجو

﴿وقلنا من بعده لبني إسرائيل اسكنوا الأرض فإذا جاء وعد الآخرة جئنا﴾ [الإسرَاء: 104]

Abdul Raheem Mohammad Moulana
mariyu a taruvata, israyil santativarito memu ila annamu: "Miru i bhumilo svecchaga nivasincandi. Kani antima vagdanam asannamainappudu, memu mirandarini okecota cercutamu
Abdul Raheem Mohammad Moulana
mariyu ā taruvāta, isrāyīl santativāritō mēmu ilā annāmu: "Mīru ī bhūmilō svēcchagā nivasin̄caṇḍi. Kānī antima vāgdānaṁ āsannamainappuḍu, mēmu mīrandarinī okēcōṭa cērcutāmu
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత మేము ఇస్రాయీలు సంతతితో, “ఈ భూభాగంపై మీరు ఉండండి. అయితే పరలోక వాగ్దాన తరుణం ఆసన్నమైనప్పుడు మేము మీ అందరినీ కలిపి (ఒకే చోటికి) తీసుకువస్తాము” అని చెప్పాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek