Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 23 - الإسرَاء - Page - Juz 15
﴿۞ وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعۡبُدُوٓاْ إِلَّآ إِيَّاهُ وَبِٱلۡوَٰلِدَيۡنِ إِحۡسَٰنًاۚ إِمَّا يَبۡلُغَنَّ عِندَكَ ٱلۡكِبَرَ أَحَدُهُمَآ أَوۡ كِلَاهُمَا فَلَا تَقُل لَّهُمَآ أُفّٖ وَلَا تَنۡهَرۡهُمَا وَقُل لَّهُمَا قَوۡلٗا كَرِيمٗا ﴾
[الإسرَاء: 23]
﴿وقضى ربك ألا تعبدوا إلا إياه وبالوالدين إحسانا إما يبلغن عندك الكبر﴾ [الإسرَاء: 23]
Abdul Raheem Mohammad Moulana Mariyu ni prabhuvu: Tananu tappa itarulanu aradhincakudadani mariyu tallidandrulato mancitananto vyavaharincalani, ajnapinci unnadu. Okavela varilo e okkaru gani, leda variruvuru gani musalivaraite, varito visukkuntu: "Chi! (Uph)" ani kuda anaku mariyu varini gaddincaku mariyu varito maryadaga matladu |
Abdul Raheem Mohammad Moulana Mariyu nī prabhuvu: Tananu tappa itarulanu ārādhin̄cakūḍadanī mariyu tallidaṇḍrulatō man̄citanantō vyavaharin̄cālanī, ājñāpin̄ci unnāḍu. Okavēḷa vārilō ē okkaru gānī, lēdā vāriruvuru gānī musalivāraitē, vāritō visukkuṇṭū: "Chī! (Uph)" ani kūḍā anaku mariyu vārini gaddin̄caku mariyu vāritō maryādagā māṭlāḍu |
Muhammad Aziz Ur Rehman నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు (విసుగ్గా) “ఊహ్” అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు |