×

మరియు వారి మీద కరుణ మరియు వినయవిధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా 17:24 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:24) ayat 24 in Telugu

17:24 Surah Al-Isra’ ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 24 - الإسرَاء - Page - Juz 15

﴿وَٱخۡفِضۡ لَهُمَا جَنَاحَ ٱلذُّلِّ مِنَ ٱلرَّحۡمَةِ وَقُل رَّبِّ ٱرۡحَمۡهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرٗا ﴾
[الإسرَاء: 24]

మరియు వారి మీద కరుణ మరియు వినయవిధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదే విధంగా నీవు వారి యెడల కరుణను చూపు

❮ Previous Next ❯

ترجمة: واخفض لهما جناح الذل من الرحمة وقل رب ارحمهما كما ربياني صغيرا, باللغة التيلجو

﴿واخفض لهما جناح الذل من الرحمة وقل رب ارحمهما كما ربياني صغيرا﴾ [الإسرَاء: 24]

Abdul Raheem Mohammad Moulana
mariyu vari mida karuna mariyu vinayavidheyatala rekkalanu capu mariyu vari koraku ila prarthincu: "O na prabhu! Varu e vidhanga nannu balyanlo pencaro ade vidhanga nivu vari yedala karunanu cupu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāri mīda karuṇa mariyu vinayavidhēyatala rekkalanu cāpu mariyu vāri koraku ilā prārthin̄cu: "Ō nā prabhū! Vāru ē vidhaṅgā nannu bālyanlō pen̄cārō adē vidhaṅgā nīvu vāri yeḍala karuṇanu cūpu
Muhammad Aziz Ur Rehman
అణకువ, దయాభావం ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణచిపెట్టు. “ఓ ప్రభూ! బాల్యంలో వీరు నన్ను (ప్రేమానురాగాలతో) పోషించినట్లుగానే నీవు వీరిపై దయజూపు” అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek