×

(ఓ మానవుడా!) అల్లాహ్ కు తోడుగా మరొక ఆరాధ్య దైవాన్ని కల్పించకు. అలా చేస్తే నీవు 17:22 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:22) ayat 22 in Telugu

17:22 Surah Al-Isra’ ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 22 - الإسرَاء - Page - Juz 15

﴿لَّا تَجۡعَلۡ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ فَتَقۡعُدَ مَذۡمُومٗا مَّخۡذُولٗا ﴾
[الإسرَاء: 22]

(ఓ మానవుడా!) అల్లాహ్ కు తోడుగా మరొక ఆరాధ్య దైవాన్ని కల్పించకు. అలా చేస్తే నీవు అవమానించబడి సహకారాలు పొందని (త్యజించబడిన) వాడవవుతావు

❮ Previous Next ❯

ترجمة: لا تجعل مع الله إلها آخر فتقعد مذموما مخذولا, باللغة التيلجو

﴿لا تجعل مع الله إلها آخر فتقعد مذموما مخذولا﴾ [الإسرَاء: 22]

Abdul Raheem Mohammad Moulana
(o manavuda!) Allah ku toduga maroka aradhya daivanni kalpincaku. Ala ceste nivu avamanincabadi sahakaralu pondani (tyajincabadina) vadavavutavu
Abdul Raheem Mohammad Moulana
(ō mānavuḍā!) Allāh ku tōḍugā maroka ārādhya daivānni kalpin̄caku. Alā cēstē nīvu avamānin̄cabaḍi sahakārālu pondani (tyajin̄cabaḍina) vāḍavavutāvu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌తో పాటు వేరొక ఆరాధ్యుణ్ణి నిలబెట్టకు. అలా గనక చేస్తే నువ్వు నిందితుడవై, నిస్సహాయుడవై కూర్చుంటావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek