×

మరియు బంధువులకు, పేదలకు మరియు బాటసారులకు, వారి హక్కు ఇవ్వు. మరియు (నీ ధనాన్ని) వృథా 17:26 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:26) ayat 26 in Telugu

17:26 Surah Al-Isra’ ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 26 - الإسرَاء - Page - Juz 15

﴿وَءَاتِ ذَا ٱلۡقُرۡبَىٰ حَقَّهُۥ وَٱلۡمِسۡكِينَ وَٱبۡنَ ٱلسَّبِيلِ وَلَا تُبَذِّرۡ تَبۡذِيرًا ﴾
[الإسرَاء: 26]

మరియు బంధువులకు, పేదలకు మరియు బాటసారులకు, వారి హక్కు ఇవ్వు. మరియు (నీ ధనాన్ని) వృథా ఖర్చులలో వ్యర్థం చేయకు

❮ Previous Next ❯

ترجمة: وآت ذا القربى حقه والمسكين وابن السبيل ولا تبذر تبذيرا, باللغة التيلجو

﴿وآت ذا القربى حقه والمسكين وابن السبيل ولا تبذر تبذيرا﴾ [الإسرَاء: 26]

Abdul Raheem Mohammad Moulana
mariyu bandhuvulaku, pedalaku mariyu batasarulaku, vari hakku ivvu. Mariyu (ni dhananni) vrtha kharculalo vyartham ceyaku
Abdul Raheem Mohammad Moulana
mariyu bandhuvulaku, pēdalaku mariyu bāṭasārulaku, vāri hakku ivvu. Mariyu (nī dhanānni) vr̥thā kharculalō vyarthaṁ cēyaku
Muhammad Aziz Ur Rehman
బంధువుల, నిరుపేదల, ప్రయాణీకుల హక్కును వారికి ఇస్తూ ఉండు. దుబారా ఖర్చు చేయకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek