×

మీ మనస్సులలో ఉన్నది మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు సన్మార్గులయితే, నిశ్చయంగా ఆయన వైపునకు 17:25 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:25) ayat 25 in Telugu

17:25 Surah Al-Isra’ ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 25 - الإسرَاء - Page - Juz 15

﴿رَّبُّكُمۡ أَعۡلَمُ بِمَا فِي نُفُوسِكُمۡۚ إِن تَكُونُواْ صَٰلِحِينَ فَإِنَّهُۥ كَانَ لِلۡأَوَّٰبِينَ غَفُورٗا ﴾
[الإسرَاء: 25]

మీ మనస్సులలో ఉన్నది మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు సన్మార్గులయితే, నిశ్చయంగా ఆయన వైపునకు (పశ్చాత్తాపంతో) పలుమార్లు మరలే వారిని ఆయన క్షమిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: ربكم أعلم بما في نفوسكم إن تكونوا صالحين فإنه كان للأوابين غفورا, باللغة التيلجو

﴿ربكم أعلم بما في نفوسكم إن تكونوا صالحين فإنه كان للأوابين غفورا﴾ [الإسرَاء: 25]

Abdul Raheem Mohammad Moulana
mi manas'sulalo unnadi mi prabhuvuku baga telusu. Miru sanmargulayite, niscayanga ayana vaipunaku (pascattapanto) palumarlu marale varini ayana ksamistadu
Abdul Raheem Mohammad Moulana
mī manas'sulalō unnadi mī prabhuvuku bāgā telusu. Mīru sanmārgulayitē, niścayaṅgā āyana vaipunaku (paścāttāpantō) palumārlu maralē vārini āyana kṣamistāḍu
Muhammad Aziz Ur Rehman
మీ ఆంతర్యాలలో ఏముందో మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు గనక మంచివారుగా మసలుకుంటే, అలా (మంచి వైపుకు) మరలివచ్చే వారిని అల్లాహ్‌ క్షమిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek