×

మరియు వారు వాస్తవానికి హితబోధ పొందుతారని, మేము ఈ ఖుర్ఆన్ లో అనేక విధాలుగా బోధించాము. 17:41 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:41) ayat 41 in Telugu

17:41 Surah Al-Isra’ ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 41 - الإسرَاء - Page - Juz 15

﴿وَلَقَدۡ صَرَّفۡنَا فِي هَٰذَا ٱلۡقُرۡءَانِ لِيَذَّكَّرُواْ وَمَا يَزِيدُهُمۡ إِلَّا نُفُورٗا ﴾
[الإسرَاء: 41]

మరియు వారు వాస్తవానికి హితబోధ పొందుతారని, మేము ఈ ఖుర్ఆన్ లో అనేక విధాలుగా బోధించాము. కాని అది వారి వ్యతిరేకతను మాత్రమే అధికం చేస్తున్నది

❮ Previous Next ❯

ترجمة: ولقد صرفنا في هذا القرآن ليذكروا وما يزيدهم إلا نفورا, باللغة التيلجو

﴿ولقد صرفنا في هذا القرآن ليذكروا وما يزيدهم إلا نفورا﴾ [الإسرَاء: 41]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu vastavaniki hitabodha pondutarani, memu i khur'an lo aneka vidhaluga bodhincamu. Kani adi vari vyatirekatanu matrame adhikam cestunnadi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru vāstavāniki hitabōdha pondutārani, mēmu ī khur'ān lō anēka vidhālugā bōdhin̄cāmu. Kāni adi vāri vyatirēkatanu mātramē adhikaṁ cēstunnadi
Muhammad Aziz Ur Rehman
ప్రజలు హితవు గ్రహించటానికిగాను మేము ఈ ఖుర్‌ఆన్‌లో (విషయాన్ని) పలు విధాలుగా విడమరిచి చెప్పాము. కాని దాని మూలంగా వారిలో సత్యం పట్ల దూరమే మరింతగా పెరుగుతోంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek