×

ఏమీ? మీ ప్రభువు, మీకు ప్రత్యేకంగా కుమారులను ప్రసాదించి తన కొరకు దేవదూతలను కుమార్తెలుగా చేసుకున్నాడా? 17:40 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:40) ayat 40 in Telugu

17:40 Surah Al-Isra’ ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 40 - الإسرَاء - Page - Juz 15

﴿أَفَأَصۡفَىٰكُمۡ رَبُّكُم بِٱلۡبَنِينَ وَٱتَّخَذَ مِنَ ٱلۡمَلَٰٓئِكَةِ إِنَٰثًاۚ إِنَّكُمۡ لَتَقُولُونَ قَوۡلًا عَظِيمٗا ﴾
[الإسرَاء: 40]

ఏమీ? మీ ప్రభువు, మీకు ప్రత్యేకంగా కుమారులను ప్రసాదించి తన కొరకు దేవదూతలను కుమార్తెలుగా చేసుకున్నాడా? నిశ్చయంగా మీరు పలికేది చాలా ఘోరమైన మాట

❮ Previous Next ❯

ترجمة: أفأصفاكم ربكم بالبنين واتخذ من الملائكة إناثا إنكم لتقولون قولا عظيما, باللغة التيلجو

﴿أفأصفاكم ربكم بالبنين واتخذ من الملائكة إناثا إنكم لتقولون قولا عظيما﴾ [الإسرَاء: 40]

Abdul Raheem Mohammad Moulana
emi? Mi prabhuvu, miku pratyekanga kumarulanu prasadinci tana koraku devadutalanu kumarteluga cesukunnada? Niscayanga miru palikedi cala ghoramaina mata
Abdul Raheem Mohammad Moulana
ēmī? Mī prabhuvu, mīku pratyēkaṅgā kumārulanu prasādin̄ci tana koraku dēvadūtalanu kumārtelugā cēsukunnāḍā? Niścayaṅgā mīru palikēdi cālā ghōramaina māṭa
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, మీ ప్రభువు మీ కోసం కొడుకుల్ని కేటాయించి, తన కోసమేమో దూతలను కూతుళ్ళుగా చేసుకున్నాడా? నిశ్చయంగా మీరు చాలా పెద్ద (ఘోరమైన) మాట అంటున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek