×

వారితో అను: "ఒకవేళ వారు వారన్నట్లు అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లైతే, 17:42 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:42) ayat 42 in Telugu

17:42 Surah Al-Isra’ ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 42 - الإسرَاء - Page - Juz 15

﴿قُل لَّوۡ كَانَ مَعَهُۥٓ ءَالِهَةٞ كَمَا يَقُولُونَ إِذٗا لَّٱبۡتَغَوۡاْ إِلَىٰ ذِي ٱلۡعَرۡشِ سَبِيلٗا ﴾
[الإسرَاء: 42]

వారితో అను: "ఒకవేళ వారు వారన్నట్లు అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లైతే, వారు కూడా (అల్లాహ్) సింహాసనానికి (అర్ష్ కు) చేరే మార్గాన్ని వెతికే వారు కదా

❮ Previous Next ❯

ترجمة: قل لو كان معه آلهة كما يقولون إذا لابتغوا إلى ذي العرش, باللغة التيلجو

﴿قل لو كان معه آلهة كما يقولون إذا لابتغوا إلى ذي العرش﴾ [الإسرَاء: 42]

Abdul Raheem Mohammad Moulana
Varito anu: "Okavela varu varannatlu allah to patu itara aradhya daivale unnatlaite, varu kuda (allah) sinhasananiki (ars ku) cere marganni vetike varu kada
Abdul Raheem Mohammad Moulana
Vāritō anu: "Okavēḷa vāru vārannaṭlu allāh tō pāṭu itara ārādhya daivālē unnaṭlaitē, vāru kūḍā (allāh) sinhāsanāniki (arṣ ku) cērē mārgānni vetikē vāru kadā
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: వారు చెబుతున్నట్లుగా అల్లాహ్‌తో పాటు వేరే ఆరాధ్య దైవాలు గనక ఉండి ఉంటే వారు ఇప్పటికే సింహాసనాధీశుని వైపుకు వెళ్ళే మార్గాన్ని అన్వేషించి ఉండేవారే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek