×

ఇక ఆ రెంటిలో మొదటి వాగ్దానం రాగా మేము మీపై ఘోర యుద్ధనిపుణులైన మా దాసులను 17:5 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:5) ayat 5 in Telugu

17:5 Surah Al-Isra’ ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 5 - الإسرَاء - Page - Juz 15

﴿فَإِذَا جَآءَ وَعۡدُ أُولَىٰهُمَا بَعَثۡنَا عَلَيۡكُمۡ عِبَادٗا لَّنَآ أُوْلِي بَأۡسٖ شَدِيدٖ فَجَاسُواْ خِلَٰلَ ٱلدِّيَارِۚ وَكَانَ وَعۡدٗا مَّفۡعُولٗا ﴾
[الإسرَاء: 5]

ఇక ఆ రెంటిలో మొదటి వాగ్దానం రాగా మేము మీపై ఘోర యుద్ధనిపుణులైన మా దాసులను పంపాము. వారు మీ గృహాలలోకి దూసుకెళ్ళారు. మరియు ఈ విధంగా మా వాగ్దానం నెరవేర్చబడింది

❮ Previous Next ❯

ترجمة: فإذا جاء وعد أولاهما بعثنا عليكم عبادا لنا أولي بأس شديد فجاسوا, باللغة التيلجو

﴿فإذا جاء وعد أولاهما بعثنا عليكم عبادا لنا أولي بأس شديد فجاسوا﴾ [الإسرَاء: 5]

Abdul Raheem Mohammad Moulana
ika a rentilo modati vagdanam raga memu mipai ghora yud'dhanipunulaina ma dasulanu pampamu. Varu mi grhalaloki dusukellaru. Mariyu i vidhanga ma vagdanam neravercabadindi
Abdul Raheem Mohammad Moulana
ika ā reṇṭilō modaṭi vāgdānaṁ rāgā mēmu mīpai ghōra yud'dhanipuṇulaina mā dāsulanu pampāmu. Vāru mī gr̥hālalōki dūsukeḷḷāru. Mariyu ī vidhaṅgā mā vāgdānaṁ neravērcabaḍindi
Muhammad Aziz Ur Rehman
ఆ రెండింటిలో మొదటి వాగ్దానం వచ్చేసినప్పుడు, మీకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడే మా దాసులను పంపించాము. వారు మీ ఇళ్ళల్లోనికి చొచ్చుకుని వచ్చారు. ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరటం తథ్యం గనక
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek