×

ఆ తరువాత మేము మీకు వారిపై మరల ప్రాబల్యం వహించే అవకాశం కలిగించాము. మరియు సంపదతోనూ 17:6 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:6) ayat 6 in Telugu

17:6 Surah Al-Isra’ ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 6 - الإسرَاء - Page - Juz 15

﴿ثُمَّ رَدَدۡنَا لَكُمُ ٱلۡكَرَّةَ عَلَيۡهِمۡ وَأَمۡدَدۡنَٰكُم بِأَمۡوَٰلٖ وَبَنِينَ وَجَعَلۡنَٰكُمۡ أَكۡثَرَ نَفِيرًا ﴾
[الإسرَاء: 6]

ఆ తరువాత మేము మీకు వారిపై మరల ప్రాబల్యం వహించే అవకాశం కలిగించాము. మరియు సంపదతోనూ మరియు సంతానంతోనూ మీకు సహాయం చేశాము మరియు మీ సంఖ్యా బలాన్ని కూడా పెంచాము

❮ Previous Next ❯

ترجمة: ثم رددنا لكم الكرة عليهم وأمددناكم بأموال وبنين وجعلناكم أكثر نفيرا, باللغة التيلجو

﴿ثم رددنا لكم الكرة عليهم وأمددناكم بأموال وبنين وجعلناكم أكثر نفيرا﴾ [الإسرَاء: 6]

Abdul Raheem Mohammad Moulana
a taruvata memu miku varipai marala prabalyam vahince avakasam kaligincamu. Mariyu sampadatonu mariyu santanantonu miku sahayam cesamu mariyu mi sankhya balanni kuda pencamu
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta mēmu mīku vāripai marala prābalyaṁ vahin̄cē avakāśaṁ kaligin̄cāmu. Mariyu sampadatōnū mariyu santānantōnū mīku sahāyaṁ cēśāmu mariyu mī saṅkhyā balānni kūḍā pen̄cāmu
Muhammad Aziz Ur Rehman
మరి ఆ తరువాత మేము మీకు వారిపై ఆధిక్యతను వొసగి, మీ రోజులు మార్చాము. సంపద ద్వారా, సంతానం ద్వారా మీకు సహాయపడ్డాము. ఇంకా మిమ్మల్ని భారీ సంఖ్యాబలం గలవారు చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek