×

మరియు మేము గ్రంథంలో ఇస్రాయీల్ సంతతి వారిని ఇలా హెచ్చరించాము: "మీరు భువిలో రెండు సార్లు 17:4 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:4) ayat 4 in Telugu

17:4 Surah Al-Isra’ ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 4 - الإسرَاء - Page - Juz 15

﴿وَقَضَيۡنَآ إِلَىٰ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ فِي ٱلۡكِتَٰبِ لَتُفۡسِدُنَّ فِي ٱلۡأَرۡضِ مَرَّتَيۡنِ وَلَتَعۡلُنَّ عُلُوّٗا كَبِيرٗا ﴾
[الإسرَاء: 4]

మరియు మేము గ్రంథంలో ఇస్రాయీల్ సంతతి వారిని ఇలా హెచ్చరించాము: "మీరు భువిలో రెండు సార్లు సంక్షోభాన్ని రేకెత్తిస్తారు, మరియు గొప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తారు

❮ Previous Next ❯

ترجمة: وقضينا إلى بني إسرائيل في الكتاب لتفسدن في الأرض مرتين ولتعلن علوا, باللغة التيلجو

﴿وقضينا إلى بني إسرائيل في الكتاب لتفسدن في الأرض مرتين ولتعلن علوا﴾ [الإسرَاء: 4]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu granthanlo israyil santati varini ila heccarincamu: "Miru bhuvilo rendu sarlu sanksobhanni rekettistaru, mariyu goppa ahankaranni pradarsistaru
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu granthanlō isrāyīl santati vārini ilā heccarin̄cāmu: "Mīru bhuvilō reṇḍu sārlu saṅkṣōbhānni rēkettistāru, mariyu goppa ahaṅkārānni pradarśistāru
Muhammad Aziz Ur Rehman
మీరు భువిలో రెండుసార్లు కల్లోలాన్ని రేకెత్తిస్తారనీ, మరీ దారుణంగా చెలరేగి పోతారని ఇస్రాయీలు సంతతి వారికి మేము వారి గ్రంథంలో స్పష్టంగా తేల్చివేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek