Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 51 - الإسرَاء - Page - Juz 15
﴿أَوۡ خَلۡقٗا مِّمَّا يَكۡبُرُ فِي صُدُورِكُمۡۚ فَسَيَقُولُونَ مَن يُعِيدُنَاۖ قُلِ ٱلَّذِي فَطَرَكُمۡ أَوَّلَ مَرَّةٖۚ فَسَيُنۡغِضُونَ إِلَيۡكَ رُءُوسَهُمۡ وَيَقُولُونَ مَتَىٰ هُوَۖ قُلۡ عَسَىٰٓ أَن يَكُونَ قَرِيبٗا ﴾
[الإسرَاء: 51]
﴿أو خلقا مما يكبر في صدوركم فسيقولون من يعيدنا قل الذي فطركم﴾ [الإسرَاء: 51]
Abdul Raheem Mohammad Moulana Leda! Tirigi srstimpabadataniki asadhyamainadani mi hrdayalu bhavince daniga unna sare! (Tirigi lepabadataru)". Varu malli ila adugutaru: "Mam'malni tirigi bratikinci lepagala vadu evadu?" Varito anu: "Ayane, mim'malni modatisari puttincina vadu!" Varu egataliga talalu uputu antaru: "Ayite! Adi eppudu sambhavistundi?" Varito anu: "Bahusa a samayam samipanlone undavaccu |
Abdul Raheem Mohammad Moulana Lēdā! Tirigi sr̥ṣṭimpabaḍaṭāniki asādhyamainadani mī hr̥dayālu bhāvin̄cē dānigā unnā sarē! (Tirigi lēpabaḍatāru)". Vāru maḷḷī ilā aḍugutāru: "Mam'malni tirigi bratikin̄ci lēpagala vāḍu evaḍu?" Vāritō anu: "Āyanē, mim'malni modaṭisāri puṭṭin̄cina vāḍu!" Vāru egatāḷigā talalu ūputū aṇṭāru: "Ayitē! Adi eppuḍu sambhavistundi?" Vāritō anu: "Bahuśā ā samayaṁ samīpanlōnē uṇḍavaccu |
Muhammad Aziz Ur Rehman “…లేక మీ మనసులకు ఎంతో కఠినమైనదిగా తోచే మరేదైనా సృష్టిగా మారినా సరే(మీ పునరుత్థానం తథ్యం).” “మమ్మల్ని తిరిగి లేపేవాడెవడు?” అని వారు మళ్లీ అడుగుతారు. “తొలిసారి మిమ్మల్ని సృష్టించినవాడే (మలిసారి కూడా సృష్టిస్తాడు)” అని ఓ ప్రవక్తా! వారికి చెప్పు. దానిపై వారు తమ తలలను ఆడిస్తూ “ఇంతకీ అది ఎప్పుడు సంభవిస్తుందీ?” అని అడుగుతారు. వారికి సమాధానమివ్వు – “అది త్వరలోనే సంభవించవచ్చు” |