Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 52 - الإسرَاء - Page - Juz 15
﴿يَوۡمَ يَدۡعُوكُمۡ فَتَسۡتَجِيبُونَ بِحَمۡدِهِۦ وَتَظُنُّونَ إِن لَّبِثۡتُمۡ إِلَّا قَلِيلٗا ﴾
[الإسرَاء: 52]
﴿يوم يدعوكم فتستجيبون بحمده وتظنون إن لبثتم إلا قليلا﴾ [الإسرَاء: 52]
Abdul Raheem Mohammad Moulana a dinamuna, ayana mim'malni pilicinapudu! Miru ayana pilupuku samadhananga ayananu stutistu vastaru. Mariyu miru kevalam konta kalam matrame (bhumilo) undi vunnatlu bhavistaru |
Abdul Raheem Mohammad Moulana ā dinamuna, āyana mim'malni pilicinapuḍu! Mīru āyana pilupuku samādhānaṅgā āyananu stutistū vastāru. Mariyu mīru kēvalaṁ konta kālaṁ mātramē (bhūmilō) uṇḍi vunnaṭlu bhāvistāru |
Muhammad Aziz Ur Rehman ఆ రోజు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. అప్పుడు మీరు ఆయన్ని స్తుతిస్తూ (ఆయన పిలుపుకు) హాజరు పలుకుతారు. అప్పుడు మీరు ‘మేము కొద్ది సమయం మాత్రమే (ప్రపంచంలో) ఉన్నామ’ని అనుకుంటారు.” |