×

మరియు మేము ఈ ఖుర్ఆన్ ద్వారా విశ్వాసులకు స్వస్థతను మరియు కారుణ్యాన్ని క్రమక్రమంగా అవతరింపజేస్తాము. కాని 17:82 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:82) ayat 82 in Telugu

17:82 Surah Al-Isra’ ayat 82 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 82 - الإسرَاء - Page - Juz 15

﴿وَنُنَزِّلُ مِنَ ٱلۡقُرۡءَانِ مَا هُوَ شِفَآءٞ وَرَحۡمَةٞ لِّلۡمُؤۡمِنِينَ وَلَا يَزِيدُ ٱلظَّٰلِمِينَ إِلَّا خَسَارٗا ﴾
[الإسرَاء: 82]

మరియు మేము ఈ ఖుర్ఆన్ ద్వారా విశ్వాసులకు స్వస్థతను మరియు కారుణ్యాన్ని క్రమక్రమంగా అవతరింపజేస్తాము. కాని దుర్మార్గులకు ఇది నష్టం తప్ప మరేమీ అధికం చేయదు

❮ Previous Next ❯

ترجمة: وننـزل من القرآن ما هو شفاء ورحمة للمؤمنين ولا يزيد الظالمين إلا, باللغة التيلجو

﴿وننـزل من القرآن ما هو شفاء ورحمة للمؤمنين ولا يزيد الظالمين إلا﴾ [الإسرَاء: 82]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu i khur'an dvara visvasulaku svasthatanu mariyu karunyanni kramakramanga avatarimpajestamu. Kani durmargulaku idi nastam tappa maremi adhikam ceyadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu ī khur'ān dvārā viśvāsulaku svasthatanu mariyu kāruṇyānni kramakramaṅgā avatarimpajēstāmu. Kāni durmārgulaku idi naṣṭaṁ tappa marēmī adhikaṁ cēyadu
Muhammad Aziz Ur Rehman
మేము అవతరింపజేసే ఈ ఖుర్‌ఆన్‌ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని. అయితే దుర్మార్గులకు (దీని వల్ల) నష్టం కలగటం తప్ప మరే వృద్ధీ జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek