×

మరియు ఒకవేళ మేము మానవుణ్ణి అనుగ్రహిస్తే, అతడు ముఖం త్రిప్పుకొని (మా నుండి మరలిపోతాడు. కాని 17:83 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:83) ayat 83 in Telugu

17:83 Surah Al-Isra’ ayat 83 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 83 - الإسرَاء - Page - Juz 15

﴿وَإِذَآ أَنۡعَمۡنَا عَلَى ٱلۡإِنسَٰنِ أَعۡرَضَ وَنَـَٔا بِجَانِبِهِۦ وَإِذَا مَسَّهُ ٱلشَّرُّ كَانَ يَـُٔوسٗا ﴾
[الإسرَاء: 83]

మరియు ఒకవేళ మేము మానవుణ్ణి అనుగ్రహిస్తే, అతడు ముఖం త్రిప్పుకొని (మా నుండి మరలిపోతాడు. కాని అతనికి కీడు కలిగితే నిరాశ చెందుతాడు)

❮ Previous Next ❯

ترجمة: وإذا أنعمنا على الإنسان أعرض ونأى بجانبه وإذا مسه الشر كان يئوسا, باللغة التيلجو

﴿وإذا أنعمنا على الإنسان أعرض ونأى بجانبه وإذا مسه الشر كان يئوسا﴾ [الإسرَاء: 83]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela memu manavunni anugrahiste, atadu mukham trippukoni (ma nundi maralipotadu. Kani ataniki kidu kaligite nirasa cendutadu)
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa mēmu mānavuṇṇi anugrahistē, ataḍu mukhaṁ trippukoni (mā nuṇḍi maralipōtāḍu. Kāni ataniki kīḍu kaligitē nirāśa cendutāḍu)
Muhammad Aziz Ur Rehman
మేము మానవుణ్ణి అనుగ్రహించినప్పుడు అతడు వైముఖ్య ధోరణిని ప్రదర్శిస్తూ, ఓప్రక్కకు తిరిగిపోతాడు. బాధ కలిగినప్పుడు మాత్రం నిరాశకు గురవుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek