×

వారితో ఇలా అను: "ప్రతి ఒక్కడు తనకు తోచినట్లే పనులు చేస్తాడు, కాని మీ ప్రభువుకు 17:84 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:84) ayat 84 in Telugu

17:84 Surah Al-Isra’ ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 84 - الإسرَاء - Page - Juz 15

﴿قُلۡ كُلّٞ يَعۡمَلُ عَلَىٰ شَاكِلَتِهِۦ فَرَبُّكُمۡ أَعۡلَمُ بِمَنۡ هُوَ أَهۡدَىٰ سَبِيلٗا ﴾
[الإسرَاء: 84]

వారితో ఇలా అను: "ప్రతి ఒక్కడు తనకు తోచినట్లే పనులు చేస్తాడు, కాని మీ ప్రభువుకు మాత్రం ఎవడు సన్మార్గం పొందే వాడో బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: قل كل يعمل على شاكلته فربكم أعلم بمن هو أهدى سبيلا, باللغة التيلجو

﴿قل كل يعمل على شاكلته فربكم أعلم بمن هو أهدى سبيلا﴾ [الإسرَاء: 84]

Abdul Raheem Mohammad Moulana
varito ila anu: "Prati okkadu tanaku tocinatle panulu cestadu, kani mi prabhuvuku matram evadu sanmargam ponde vado baga telusu
Abdul Raheem Mohammad Moulana
vāritō ilā anu: "Prati okkaḍu tanaku tōcinaṭlē panulu cēstāḍu, kāni mī prabhuvuku mātraṁ evaḍu sanmārgaṁ pondē vāḍō bāgā telusu
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు : “ప్రతి ఒక్కడూ తన విధానం ప్రకారం ఆచరిస్తున్నాడు. పూర్తిగా సన్మార్గంపై ఉన్నదెవరో నీ ప్రభువుకే బాగా తెలుసు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek