×

మరియు వారు నిన్ను ఆత్మ (రూహ్) ను గురించి ప్రశ్నిస్తున్నారు. వారితో ఇలా అను: "ఆత్మ! 17:85 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:85) ayat 85 in Telugu

17:85 Surah Al-Isra’ ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 85 - الإسرَاء - Page - Juz 15

﴿وَيَسۡـَٔلُونَكَ عَنِ ٱلرُّوحِۖ قُلِ ٱلرُّوحُ مِنۡ أَمۡرِ رَبِّي وَمَآ أُوتِيتُم مِّنَ ٱلۡعِلۡمِ إِلَّا قَلِيلٗا ﴾
[الإسرَاء: 85]

మరియు వారు నిన్ను ఆత్మ (రూహ్) ను గురించి ప్రశ్నిస్తున్నారు. వారితో ఇలా అను: "ఆత్మ! నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. మరియు (దానిని గురించి) మీకు ఇవ్వబడిన జ్ఞానం అతి స్వల్పమైనది

❮ Previous Next ❯

ترجمة: ويسألونك عن الروح قل الروح من أمر ربي وما أوتيتم من العلم, باللغة التيلجو

﴿ويسألونك عن الروح قل الروح من أمر ربي وما أوتيتم من العلم﴾ [الإسرَاء: 85]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varu ninnu atma (ruh) nu gurinci prasnistunnaru. Varito ila anu: "Atma! Na prabhuvu ajnato vastundi. Mariyu (danini gurinci) miku ivvabadina jnanam ati svalpamainadi
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāru ninnu ātma (rūh) nu gurin̄ci praśnistunnāru. Vāritō ilā anu: "Ātma! Nā prabhuvu ājñatō vastundi. Mariyu (dānini gurin̄ci) mīku ivvabaḍina jñānaṁ ati svalpamainadi
Muhammad Aziz Ur Rehman
వారు ఆత్మను గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు. “ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో (ముడిపడి) ఉంది. మీకు ఒసగబడిన జ్ఞానం బహుస్వల్పం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek