×

లేదా, నీవు మమ్మల్ని భయపెట్టినట్లు, ఆకాశం ముక్కలై మాపై పడవేయబడనంత వరకు; లేదా అల్లాహ్ ను 17:92 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:92) ayat 92 in Telugu

17:92 Surah Al-Isra’ ayat 92 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 92 - الإسرَاء - Page - Juz 15

﴿أَوۡ تُسۡقِطَ ٱلسَّمَآءَ كَمَا زَعَمۡتَ عَلَيۡنَا كِسَفًا أَوۡ تَأۡتِيَ بِٱللَّهِ وَٱلۡمَلَٰٓئِكَةِ قَبِيلًا ﴾
[الإسرَاء: 92]

లేదా, నీవు మమ్మల్ని భయపెట్టినట్లు, ఆకాశం ముక్కలై మాపై పడవేయబడనంత వరకు; లేదా అల్లాహ్ ను మరియు దేవదూతలను మా ముందు ప్రత్యక్ష పరచనంత వరకు

❮ Previous Next ❯

ترجمة: أو تسقط السماء كما زعمت علينا كسفا أو تأتي بالله والملائكة قبيلا, باللغة التيلجو

﴿أو تسقط السماء كما زعمت علينا كسفا أو تأتي بالله والملائكة قبيلا﴾ [الإسرَاء: 92]

Abdul Raheem Mohammad Moulana
leda, nivu mam'malni bhayapettinatlu, akasam mukkalai mapai padaveyabadananta varaku; leda allah nu mariyu devadutalanu ma mundu pratyaksa paracananta varaku
Abdul Raheem Mohammad Moulana
lēdā, nīvu mam'malni bhayapeṭṭinaṭlu, ākāśaṁ mukkalai māpai paḍavēyabaḍananta varaku; lēdā allāh nu mariyu dēvadūtalanu mā mundu pratyakṣa paracananta varaku
Muhammad Aziz Ur Rehman
“లేదా నువ్వు చెబుతున్నట్లుగా ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాపై పడవెయ్యి లేదా నువ్వు ఖుద్దుగా అల్లాహ్‌ను, దూతలను తెచ్చి మా ఎదుట నిలబెట్టు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek