Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 93 - الإسرَاء - Page - Juz 15
﴿أَوۡ يَكُونَ لَكَ بَيۡتٞ مِّن زُخۡرُفٍ أَوۡ تَرۡقَىٰ فِي ٱلسَّمَآءِ وَلَن نُّؤۡمِنَ لِرُقِيِّكَ حَتَّىٰ تُنَزِّلَ عَلَيۡنَا كِتَٰبٗا نَّقۡرَؤُهُۥۗ قُلۡ سُبۡحَانَ رَبِّي هَلۡ كُنتُ إِلَّا بَشَرٗا رَّسُولٗا ﴾
[الإسرَاء: 93]
﴿أو يكون لك بيت من زخرف أو ترقى في السماء ولن نؤمن﴾ [الإسرَاء: 93]
Abdul Raheem Mohammad Moulana leda ni koraku svarnagrham erpadananta varaku; leda nivu akasanloki ekki poyina nivu, memu caduvagalige oka granthanni avatarimpa jeyananta varaku; nivu akasanloki ekkatanni memu nam'mamu." Varito anu: "Na prabhuvu sarvalopalaku atitudu, nenu kevalam sandesaharuniga pampabadina manavudanu matrame |
Abdul Raheem Mohammad Moulana lēdā nī koraku svarṇagr̥haṁ ērpaḍananta varaku; lēdā nīvu ākāśanlōki ekki pōyinā nīvu, mēmu caduvagaligē oka granthānni avatarimpa jēyananta varaku; nīvu ākāśanlōki ekkaṭānni mēmu nam'mamu." Vāritō anu: "Nā prabhuvu sarvalōpālaku atītuḍu, nēnu kēvalaṁ sandēśaharunigā pampabaḍina mānavuḍanu mātramē |
Muhammad Aziz Ur Rehman “లేదా నీ కోసం స్వర్ణ గృహం ఏదన్నా సిద్ధం కావాలి లేదా నువ్వు ఆకాశానికి ఎక్కిపోవాలి. (ఒకవేళ నువ్వు అలా ఎక్కి పోయినా) మేము స్వయంగా చదవగలిగే గ్రంథమేదైనా మాపై అవతరింపజేయనంతవరకూ నీ అధిరోహణను కూడా మేము నమ్మేది లేదు. “(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “నా ప్రభువు పరమ పవిత్రుడు. నేను ప్రవక్తగా పంపబడిన ఒక మానవ మాత్రుణ్ణి మాత్రమే.” |