×

ఇలా అను: "నాకూ మరియు మీకూ మధ్య అల్లాహ్ యే సాక్షిగా చాలు. నిశ్చయంగా ఆయన 17:96 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:96) ayat 96 in Telugu

17:96 Surah Al-Isra’ ayat 96 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 96 - الإسرَاء - Page - Juz 15

﴿قُلۡ كَفَىٰ بِٱللَّهِ شَهِيدَۢا بَيۡنِي وَبَيۡنَكُمۡۚ إِنَّهُۥ كَانَ بِعِبَادِهِۦ خَبِيرَۢا بَصِيرٗا ﴾
[الإسرَاء: 96]

ఇలా అను: "నాకూ మరియు మీకూ మధ్య అల్లాహ్ యే సాక్షిగా చాలు. నిశ్చయంగా ఆయన తన దాసులను బాగా ఎరుగువాడు, సర్వదృష్టికర్త

❮ Previous Next ❯

ترجمة: قل كفى بالله شهيدا بيني وبينكم إنه كان بعباده خبيرا بصيرا, باللغة التيلجو

﴿قل كفى بالله شهيدا بيني وبينكم إنه كان بعباده خبيرا بصيرا﴾ [الإسرَاء: 96]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Naku mariyu miku madhya allah ye saksiga calu. Niscayanga ayana tana dasulanu baga eruguvadu, sarvadrstikarta
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Nākū mariyu mīkū madhya allāh yē sākṣigā cālu. Niścayaṅgā āyana tana dāsulanu bāgā eruguvāḍu, sarvadr̥ṣṭikarta
Muhammad Aziz Ur Rehman
వారితో అను: ”నాకూ – మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్‌ చాలు. తన దాసుల గురించి ఆయనకు అంతా తెలుసు. ఆయన వారిని చూస్తూనే ఉన్నాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek