×

ఇలా అను: "ఒకవేళ భూమి మీద దేవదూతలు నివసిస్తూ నిశ్చింతగా తిరుగుతూ ఉండినట్లయితే, మేము వారి 17:95 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:95) ayat 95 in Telugu

17:95 Surah Al-Isra’ ayat 95 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 95 - الإسرَاء - Page - Juz 15

﴿قُل لَّوۡ كَانَ فِي ٱلۡأَرۡضِ مَلَٰٓئِكَةٞ يَمۡشُونَ مُطۡمَئِنِّينَ لَنَزَّلۡنَا عَلَيۡهِم مِّنَ ٱلسَّمَآءِ مَلَكٗا رَّسُولٗا ﴾
[الإسرَاء: 95]

ఇలా అను: "ఒకవేళ భూమి మీద దేవదూతలు నివసిస్తూ నిశ్చింతగా తిరుగుతూ ఉండినట్లయితే, మేము వారి కొరకు దేవదూతనే సందేశహరునిగా పంపి ఉండేవారము

❮ Previous Next ❯

ترجمة: قل لو كان في الأرض ملائكة يمشون مطمئنين لنـزلنا عليهم من السماء, باللغة التيلجو

﴿قل لو كان في الأرض ملائكة يمشون مطمئنين لنـزلنا عليهم من السماء﴾ [الإسرَاء: 95]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Okavela bhumi mida devadutalu nivasistu niscintaga tirugutu undinatlayite, memu vari koraku devadutane sandesaharuniga pampi undevaramu
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Okavēḷa bhūmi mīda dēvadūtalu nivasistū niścintagā tirugutū uṇḍinaṭlayitē, mēmu vāri koraku dēvadūtanē sandēśaharunigā pampi uṇḍēvāramu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ దైవదూతలు భూమండలం మీద తిరుగుతూ, నివాసమేర్పరచుకుంటూ ఉన్నట్లయితే, మేము వారి వద్దకు కూడా ఆకాశం నుంచి దైవదూతనే ప్రవక్తగా పంపి ఉండేవారం.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek