Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 97 - الإسرَاء - Page - Juz 15
﴿وَمَن يَهۡدِ ٱللَّهُ فَهُوَ ٱلۡمُهۡتَدِۖ وَمَن يُضۡلِلۡ فَلَن تَجِدَ لَهُمۡ أَوۡلِيَآءَ مِن دُونِهِۦۖ وَنَحۡشُرُهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ عَلَىٰ وُجُوهِهِمۡ عُمۡيٗا وَبُكۡمٗا وَصُمّٗاۖ مَّأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ كُلَّمَا خَبَتۡ زِدۡنَٰهُمۡ سَعِيرٗا ﴾
[الإسرَاء: 97]
﴿ومن يهد الله فهو المهتد ومن يضلل فلن تجد لهم أولياء من﴾ [الإسرَاء: 97]
Abdul Raheem Mohammad Moulana mariyu evadiki allah margadarsakatvam cestado atade sanmargam pondutadu. Mariyu evadini ayana margabhrastatvanlo padanistado vadiki, ayana tappa, itarula nevvarini nivu sanraksakuluga pondalevu. Mariyu varini memu punarut'thana dinamuna gruddivariga, mugavariga mariyu cevitivariga cesi, vari mukhala mida borla padavesi lagutu progucestamu. Vari asrayam narakame! Adi callarinappudalla memu varikai agnijvalanu tivram cestamu |
Abdul Raheem Mohammad Moulana mariyu evaḍiki allāh mārgadarśakatvaṁ cēstāḍō ataḍē sanmārgaṁ pondutāḍu. Mariyu evaḍini āyana mārgabhraṣṭatvanlō paḍanistāḍō vāḍiki, āyana tappa, itarula nevvarinī nīvu sanrakṣakulugā pondalēvu. Mariyu vārini mēmu punarut'thāna dinamuna gruḍḍivārigā, mūgavārigā mariyu ceviṭivārigā cēsi, vāri mukhāla mīda bōrlā paḍavēsi lāgutū prōgucēstāmu. Vāri āśrayaṁ narakamē! Adi callārinappuḍallā mēmu vārikai agnijvālanu tīvraṁ cēstāmu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ ఎవరికి సన్మార్గం చూపుతాడో అతనే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గవిహీనతకు లోనుచేసిన వారికి, ఆయన (శిక్ష)కు విరుద్ధంగా ఇతరులెవరినీ నువ్వు సహాయ కులుగా పొందజాలవు. అలాంటి వారిని మేము ప్రళయ దినాన ముఖాల ఆధారంగా సమీకరిస్తాము. మరి చూడబోతే వారు గుడ్డివారు, మూగవారు, చెవిటివారై ఉంటారు. నరకం వారి నివాసమవుతుంది. అది మందగించినప్పుడల్లా వారి కోసం దాన్ని రాజేస్తూ ఉంటాం |