×

అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు: "ఏమీ? 17:98 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:98) ayat 98 in Telugu

17:98 Surah Al-Isra’ ayat 98 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 98 - الإسرَاء - Page - Juz 15

﴿ذَٰلِكَ جَزَآؤُهُم بِأَنَّهُمۡ كَفَرُواْ بِـَٔايَٰتِنَا وَقَالُوٓاْ أَءِذَا كُنَّا عِظَٰمٗا وَرُفَٰتًا أَءِنَّا لَمَبۡعُوثُونَ خَلۡقٗا جَدِيدًا ﴾
[الإسرَاء: 98]

అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు: "ఏమీ? మేము ఎముకలుగా, పొడిగా మారిపోయిన తరువాత కూడా, సరిక్రొత్త సృష్టిగా మళ్ళీ లేపబడతామా

❮ Previous Next ❯

ترجمة: ذلك جزاؤهم بأنهم كفروا بآياتنا وقالوا أئذا كنا عظاما ورفاتا أئنا لمبعوثون, باللغة التيلجو

﴿ذلك جزاؤهم بأنهم كفروا بآياتنا وقالوا أئذا كنا عظاما ورفاتا أئنا لمبعوثون﴾ [الإسرَاء: 98]

Abdul Raheem Mohammad Moulana
ade vari pratiphalam. Endukante vastavaniki varu ma sucanalanu tiraskarincaru mariyu annaru: "Emi? Memu emukaluga, podiga maripoyina taruvata kuda, sarikrotta srstiga malli lepabadatama
Abdul Raheem Mohammad Moulana
adē vāri pratiphalaṁ. Endukaṇṭē vāstavāniki vāru mā sūcanalanu tiraskarin̄cāru mariyu annāru: "Ēmī? Mēmu emukalugā, poḍigā māripōyina taruvāta kūḍā, sarikrotta sr̥ṣṭigā maḷḷī lēpabaḍatāmā
Muhammad Aziz Ur Rehman
వారు మా ఆయతులను తిరస్కరించి, “మేము ఎముకలై, తుత్తునియలు అయిపోయిన తరువాత కూడా మళ్లీ సరికొత్తగా పుట్టించబడతామా?!” అని చెప్పినందుకుగాను వారికి (లభించే) ప్రతిఫలం ఇది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek