×

ఏమీ? వారు చూడటం లేదా (ఎరుగరా)? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన 17:99 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:99) ayat 99 in Telugu

17:99 Surah Al-Isra’ ayat 99 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 99 - الإسرَاء - Page - Juz 15

﴿۞ أَوَلَمۡ يَرَوۡاْ أَنَّ ٱللَّهَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ قَادِرٌ عَلَىٰٓ أَن يَخۡلُقَ مِثۡلَهُمۡ وَجَعَلَ لَهُمۡ أَجَلٗا لَّا رَيۡبَ فِيهِ فَأَبَى ٱلظَّٰلِمُونَ إِلَّا كُفُورٗا ﴾
[الإسرَاء: 99]

ఏమీ? వారు చూడటం లేదా (ఎరుగరా)? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడనీ మరియు వారి వంటి వారినీ సృష్టించగల సమర్ధుడనీ మరియు ఆయనే వారి కొరకు ఒక నిర్ణీత సమయాన్ని నియమించాడనీ, దానిని (ఆ సమయాన్ని) గురించి ఎలాంటి సందేహం లేదనీ; అయినా ఈ దుర్మార్గులు మొండిగా సత్యాన్ని తిరస్కరించటానికే పూనుకున్నారు

❮ Previous Next ❯

ترجمة: أو لم يروا أن الله الذي خلق السموات والأرض قادر على أن, باللغة التيلجو

﴿أو لم يروا أن الله الذي خلق السموات والأرض قادر على أن﴾ [الإسرَاء: 99]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu cudatam leda (erugara)? Niscayanga, allah ye akasalanu mariyu bhumini srstincina vadani mariyu vari vanti varini srstincagala samardhudani mariyu ayane vari koraku oka nirnita samayanni niyamincadani, danini (a samayanni) gurinci elanti sandeham ledani; ayina i durmargulu mondiga satyanni tiraskarincatanike punukunnaru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru cūḍaṭaṁ lēdā (erugarā)? Niścayaṅgā, allāh yē ākāśālanū mariyu bhūminī sr̥ṣṭin̄cina vāḍanī mariyu vāri vaṇṭi vārinī sr̥ṣṭin̄cagala samardhuḍanī mariyu āyanē vāri koraku oka nirṇīta samayānni niyamin̄cāḍanī, dānini (ā samayānni) gurin̄ci elāṇṭi sandēhaṁ lēdanī; ayinā ī durmārgulu moṇḍigā satyānni tiraskarin̄caṭānikē pūnukunnāru
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ,ఆకాశాలను, భూమిని సృష్టించిన అల్లాహ్‌ తమ లాంటి వారిని సృష్టించే శక్తి కలిగి ఉన్నాడన్న విషయంపై వారు దృష్టిని సారించలేదా? ఏమాత్రం సంకోచానికి తావులేని ఒక సమయాన్ని ఆయన వారి కోసం నియమించి ఉన్నాడు. కాని దుర్మార్గులు (ఎంత చెప్పినా) తిరస్కరించకుండా ఉండరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek