×

ఏమీ? ఈ సత్యతిరస్కారులు నన్ను వదలి, నా దాసులను తమ స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకొనగలరని భావించారా? 18:102 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:102) ayat 102 in Telugu

18:102 Surah Al-Kahf ayat 102 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 102 - الكَهف - Page - Juz 16

﴿أَفَحَسِبَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَن يَتَّخِذُواْ عِبَادِي مِن دُونِيٓ أَوۡلِيَآءَۚ إِنَّآ أَعۡتَدۡنَا جَهَنَّمَ لِلۡكَٰفِرِينَ نُزُلٗا ﴾
[الكَهف: 102]

ఏమీ? ఈ సత్యతిరస్కారులు నన్ను వదలి, నా దాసులను తమ స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకొనగలరని భావించారా? నిశ్చయంగా, మేము సత్యతిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంటాము

❮ Previous Next ❯

ترجمة: أفحسب الذين كفروا أن يتخذوا عبادي من دوني أولياء إنا أعتدنا جهنم, باللغة التيلجو

﴿أفحسب الذين كفروا أن يتخذوا عبادي من دوني أولياء إنا أعتدنا جهنم﴾ [الكَهف: 102]

Abdul Raheem Mohammad Moulana
emi? I satyatiraskarulu nannu vadali, na dasulanu tama snehituluga (sanraksakuluga) cesukonagalarani bhavincara? Niscayanga, memu satyatiraskarula atithyam koraku narakanni sid'dhaparaci untamu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Ī satyatiraskārulu nannu vadali, nā dāsulanu tama snēhitulugā (sanrakṣakulugā) cēsukonagalarani bhāvin̄cārā? Niścayaṅgā, mēmu satyatiraskārula ātithyaṁ koraku narakānni sid'dhaparaci uṇṭāmu
Muhammad Aziz Ur Rehman
ఇప్పుడీ అవిశ్వాసులు, నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా? (వినండి!) మేము ఈ అవిశ్వాసుల ఆతిథ్యం కోసం నరకాన్ని సిద్ధంచేసి ఉంచాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek