Quran with Telugu translation - Surah Al-Kahf ayat 103 - الكَهف - Page - Juz 16
﴿قُلۡ هَلۡ نُنَبِّئُكُم بِٱلۡأَخۡسَرِينَ أَعۡمَٰلًا ﴾
[الكَهف: 103]
﴿قل هل ننبئكم بالأخسرين أعمالا﴾ [الكَهف: 103]
Abdul Raheem Mohammad Moulana varito anu: "Karmalanu batti andari kante ekkuva nastapadevaru evaro miku telupala |
Abdul Raheem Mohammad Moulana vāritō anu: "Karmalanu baṭṭi andari kaṇṭē ekkuva naṣṭapaḍēvāru evarō mīku telupālā |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “చేసుకున్న కర్మల రీత్యా మీలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయే వారెవరో నేను మీకు చెప్పనా |