Quran with Telugu translation - Surah Al-Kahf ayat 108 - الكَهف - Page - Juz 16
﴿خَٰلِدِينَ فِيهَا لَا يَبۡغُونَ عَنۡهَا حِوَلٗا ﴾
[الكَهف: 108]
﴿خالدين فيها لا يبغون عنها حولا﴾ [الكَهف: 108]
Abdul Raheem Mohammad Moulana varandulo sasvatanga untaru. Varu akkadi nundi veragutaku istapadaru |
Abdul Raheem Mohammad Moulana vārandulō śāśvataṅgā uṇṭāru. Vāru akkaḍi nuṇḍi vēraguṭaku iṣṭapaḍaru |
Muhammad Aziz Ur Rehman వారక్కడ కలకాలం ఉంటారు. ఆ స్థలాన్ని వదలి మరెక్కడి కైనా పోవాలని వారు ఎన్నటికీ కోరుకోరు |