Quran with Telugu translation - Surah Al-Kahf ayat 109 - الكَهف - Page - Juz 16
﴿قُل لَّوۡ كَانَ ٱلۡبَحۡرُ مِدَادٗا لِّكَلِمَٰتِ رَبِّي لَنَفِدَ ٱلۡبَحۡرُ قَبۡلَ أَن تَنفَدَ كَلِمَٰتُ رَبِّي وَلَوۡ جِئۡنَا بِمِثۡلِهِۦ مَدَدٗا ﴾
[الكَهف: 109]
﴿قل لو كان البحر مدادا لكلمات ربي لنفد البحر قبل أن تنفد﴾ [الكَهف: 109]
Abdul Raheem Mohammad Moulana varito anu: "Na prabhuvu matalanu vrayataniki, samudramanta siraga mari poyina - na prabhuvu matalu purtikaka munde - daniki toduga dani vanti maroka samudranni teccina, adi kuda tarigi potundi |
Abdul Raheem Mohammad Moulana vāritō anu: "Nā prabhuvu māṭalanu vrāyaṭāniki, samudramantā sirāgā māri pōyinā - nā prabhuvu māṭalu pūrtikāka mundē - dāniki tōḍugā dāni vaṇṭi maroka samudrānni teccinā, adi kūḍā tarigi pōtundi |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) ఈ విధంగా చెప్పు : “ఒకవేళ నా ప్రభువు మాటలను వ్రాయటానికి సముద్రం సిరాగా మారిపోయినా సరే, నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే, అది అయి పోతుంది.” – మేము మళ్లీ దాని వంటిదే (మరో సముద్రం) దాని సహాయార్థం తెచ్చినాసరే.” |