Quran with Telugu translation - Surah Al-Kahf ayat 22 - الكَهف - Page - Juz 15
﴿سَيَقُولُونَ ثَلَٰثَةٞ رَّابِعُهُمۡ كَلۡبُهُمۡ وَيَقُولُونَ خَمۡسَةٞ سَادِسُهُمۡ كَلۡبُهُمۡ رَجۡمَۢا بِٱلۡغَيۡبِۖ وَيَقُولُونَ سَبۡعَةٞ وَثَامِنُهُمۡ كَلۡبُهُمۡۚ قُل رَّبِّيٓ أَعۡلَمُ بِعِدَّتِهِم مَّا يَعۡلَمُهُمۡ إِلَّا قَلِيلٞۗ فَلَا تُمَارِ فِيهِمۡ إِلَّا مِرَآءٗ ظَٰهِرٗا وَلَا تَسۡتَفۡتِ فِيهِم مِّنۡهُمۡ أَحَدٗا ﴾
[الكَهف: 22]
﴿سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجما بالغيب ويقولون سبعة﴾ [الكَهف: 22]
Abdul Raheem Mohammad Moulana (vari sankhyanu gurinci) kondarantaru: "Varu mugguru, nalugavadi vari kukka." Marikondarantaru: "Varu ayiduguru aravadi vari kukka." Ivi vari uhaganale. Inka kondarantaru: "Varu eduguru, enimidavadi vari kukka." Varito anu: "Vari sankhya kevalam na prabhuvuke telusu. Varini gurinci kondariki matrame telusu." Kavuna nidarsanam lenide varini gurinci vadincaku. Mariyu (guha) varini gurinci virilo evvaritonu vicarana ceyaku |
Abdul Raheem Mohammad Moulana (vāri saṅkhyanu gurin̄ci) kondaraṇṭāru: "Vāru mugguru, nālugavadi vāri kukka." Marikondaraṇṭāru: "Vāru ayiduguru āravadi vāri kukka." Ivi vāri ūhāgānālē. Iṅkā kondaraṇṭāru: "Vāru ēḍuguru, enimidavadi vāri kukka." Vāritō anu: "Vāri saṅkhya kēvalaṁ nā prabhuvukē telusu. Vārini gurin̄ci kondariki mātramē telusu." Kāvuna nidarśanaṁ lēnidē vārini gurin̄ci vādin̄caku. Mariyu (guha) vārini gurin̄ci vīrilō evvaritōnū vicāraṇa cēyaku |
Muhammad Aziz Ur Rehman “వాళ్లు ముగ్గురు, నాల్గోది వారి కుక్క” అని కొందరంటారు. “వారు అయిదుగురు. ఆరోది వారి కుక్క” అని మరి కొంద రంటారు. వారు తమకు తెలియని విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు. “వారు ఏడుగురు, ఎనిమిదోది వారి కుక్క” అని ఇంకా కొంతమంది అంటారు. “వారి సంఖ్య గురించి నా ప్రభువు బాగా ఎరుగు. వారి సంఖ్య గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు” అని వారికి చెప్పు. కాబట్టి నువ్వు వారి విషయంలో స్థూలంగా మాత్రమే వాదించు. ఇంకా (గుహ) వారిని గురించి వీళ్ళలో ఎవరినీ అడగకు |