×

మరియు వారికి ఆ ఇద్దరు మనుష్యుల ఉదాహరణ తెలుపు: వారిద్దరిలో ఒకడికి మేము రెండు ద్రాక్షతోటలను 18:32 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:32) ayat 32 in Telugu

18:32 Surah Al-Kahf ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 32 - الكَهف - Page - Juz 15

﴿۞ وَٱضۡرِبۡ لَهُم مَّثَلٗا رَّجُلَيۡنِ جَعَلۡنَا لِأَحَدِهِمَا جَنَّتَيۡنِ مِنۡ أَعۡنَٰبٖ وَحَفَفۡنَٰهُمَا بِنَخۡلٖ وَجَعَلۡنَا بَيۡنَهُمَا زَرۡعٗا ﴾
[الكَهف: 32]

మరియు వారికి ఆ ఇద్దరు మనుష్యుల ఉదాహరణ తెలుపు: వారిద్దరిలో ఒకడికి మేము రెండు ద్రాక్షతోటలను ప్రసాదించి, వాటి చుట్టూ ఖర్జూరపు చెట్లను మరియు వాటి మధ్య పంటపొలాన్ని ఏర్పరిచాము

❮ Previous Next ❯

ترجمة: واضرب لهم مثلا رجلين جعلنا لأحدهما جنتين من أعناب وحففناهما بنخل وجعلنا, باللغة التيلجو

﴿واضرب لهم مثلا رجلين جعلنا لأحدهما جنتين من أعناب وحففناهما بنخل وجعلنا﴾ [الكَهف: 32]

Abdul Raheem Mohammad Moulana
Mariyu variki a iddaru manusyula udaharana telupu: Variddarilo okadiki memu rendu draksatotalanu prasadinci, vati cuttu kharjurapu cetlanu mariyu vati madhya pantapolanni erparicamu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāriki ā iddaru manuṣyula udāharaṇa telupu: Vāriddarilō okaḍiki mēmu reṇḍu drākṣatōṭalanu prasādin̄ci, vāṭi cuṭṭū kharjūrapu ceṭlanu mariyu vāṭi madhya paṇṭapolānni ērparicāmu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు – వారిలో ఒకతనికి మేము రెండు ద్రాక్ష తోటలను ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను నిర్మించాము. ఆ రెంటికీ మధ్య పచ్చని పంట పొలాలను కూడా వొసగాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek