Quran with Telugu translation - Surah Al-Kahf ayat 31 - الكَهف - Page - Juz 15
﴿أُوْلَٰٓئِكَ لَهُمۡ جَنَّٰتُ عَدۡنٖ تَجۡرِي مِن تَحۡتِهِمُ ٱلۡأَنۡهَٰرُ يُحَلَّوۡنَ فِيهَا مِنۡ أَسَاوِرَ مِن ذَهَبٖ وَيَلۡبَسُونَ ثِيَابًا خُضۡرٗا مِّن سُندُسٖ وَإِسۡتَبۡرَقٖ مُّتَّكِـِٔينَ فِيهَا عَلَى ٱلۡأَرَآئِكِۚ نِعۡمَ ٱلثَّوَابُ وَحَسُنَتۡ مُرۡتَفَقٗا ﴾
[الكَهف: 31]
﴿أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور﴾ [الكَهف: 31]
Abdul Raheem Mohammad Moulana alanti varu! Vari koraku krinda selayellu pravahince sasvata svargavanalu untayi. Andu varu bangaru kankanalanu mariyu aku paccani bangaru jalatarugala pattu vastralanu dharinci, ettaina asanalapai dindlaku anukoni kurconi untaru. Enta manci pratiphalam mariyu enta sresthamaina virama sthalam |
Abdul Raheem Mohammad Moulana alāṇṭi vāru! Vāri koraku krinda selayēḷḷu pravahin̄cē śāśvata svargavanālu uṇṭāyi. Andu vāru baṅgāru kaṅkaṇālanu mariyu āku paccani baṅgāru jalatārugala paṭṭu vastrālanu dharin̄ci, ettaina āsanālapai diṇḍlaku ānukoni kūrconi uṇṭāru. Enta man̄ci pratiphalaṁ mariyu enta śrēṣṭhamaina virāma sthalaṁ |
Muhammad Aziz Ur Rehman వారి కోసం శాశ్వితమైన స్వర్గవనాలున్నాయి. వారి క్రింది నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు. సన్నగానూ, దళసరిగానూ ఉండే సుతిమెత్తని ఆకుపచ్చ రంగుగల పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారక్కడ ఆసనాలపై (దిండ్లకు) ఆనుకుని ఆసీనులై ఉంటారు. ఎంత చక్కటి పుణ్యఫలం అది! ఎంత అమోఘమైన విశ్రాంతి నిలయం అది |