×

ఈ సంపదా మరియు ఈ సంతానం, కేవలం ఐహిక జీవితపు అలంకారాలు మాత్రమే. కాని శాశ్వతంగా 18:46 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:46) ayat 46 in Telugu

18:46 Surah Al-Kahf ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 46 - الكَهف - Page - Juz 15

﴿ٱلۡمَالُ وَٱلۡبَنُونَ زِينَةُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَٱلۡبَٰقِيَٰتُ ٱلصَّٰلِحَٰتُ خَيۡرٌ عِندَ رَبِّكَ ثَوَابٗا وَخَيۡرٌ أَمَلٗا ﴾
[الكَهف: 46]

ఈ సంపదా మరియు ఈ సంతానం, కేవలం ఐహిక జీవితపు అలంకారాలు మాత్రమే. కాని శాశ్వతంగా నిలిచేవి సత్కార్యాలే! అవే నీ ప్రభువు దృష్టిలో ప్రతిఫలానికి ఉత్తమమైనవి మరియు దానిని ఆశించటానికి కూడా ఉత్తమమైనవి

❮ Previous Next ❯

ترجمة: المال والبنون زينة الحياة الدنيا والباقيات الصالحات خير عند ربك ثوابا وخير, باللغة التيلجو

﴿المال والبنون زينة الحياة الدنيا والباقيات الصالحات خير عند ربك ثوابا وخير﴾ [الكَهف: 46]

Abdul Raheem Mohammad Moulana
i sampada mariyu i santanam, kevalam aihika jivitapu alankaralu matrame. Kani sasvatanga nilicevi satkaryale! Ave ni prabhuvu drstilo pratiphalaniki uttamamainavi mariyu danini asincataniki kuda uttamamainavi
Abdul Raheem Mohammad Moulana
ī sampadā mariyu ī santānaṁ, kēvalaṁ aihika jīvitapu alaṅkārālu mātramē. Kāni śāśvataṅgā nilicēvi satkāryālē! Avē nī prabhuvu dr̥ṣṭilō pratiphalāniki uttamamainavi mariyu dānini āśin̄caṭāniki kūḍā uttamamainavi
Muhammad Aziz Ur Rehman
సిరిసంపదలైనా, సంతానమైనా ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే. అయితే మిగిలివుండే సత్కార్యాలు నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా మేలైనవి. అత్యుత్తమం కాగలవని ఆశించబడేవి అవే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek