×

మరియు వారికి ఇహలోక జీవితాన్ని ఈ ఉపమానం ద్వారా బోధించు: మేము ఆకాశం నుండి నీటిని 18:45 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:45) ayat 45 in Telugu

18:45 Surah Al-Kahf ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 45 - الكَهف - Page - Juz 15

﴿وَٱضۡرِبۡ لَهُم مَّثَلَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا كَمَآءٍ أَنزَلۡنَٰهُ مِنَ ٱلسَّمَآءِ فَٱخۡتَلَطَ بِهِۦ نَبَاتُ ٱلۡأَرۡضِ فَأَصۡبَحَ هَشِيمٗا تَذۡرُوهُ ٱلرِّيَٰحُۗ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ مُّقۡتَدِرًا ﴾
[الكَهف: 45]

మరియు వారికి ఇహలోక జీవితాన్ని ఈ ఉపమానం ద్వారా బోధించు: మేము ఆకాశం నుండి నీటిని కురిపించినపుడు, దానిని భూమిలోని చెట్టూ చేమలు పీల్చుకొని (పచ్చగా పెరుగుతాయి). ఆ తరువాత అవి ఎండి పొట్టుగా మారిపోయినపుడు, గాలి వాటిని చెల్లాచెదురు చేస్తుంది. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: واضرب لهم مثل الحياة الدنيا كماء أنـزلناه من السماء فاختلط به نبات, باللغة التيلجو

﴿واضرب لهم مثل الحياة الدنيا كماء أنـزلناه من السماء فاختلط به نبات﴾ [الكَهف: 45]

Abdul Raheem Mohammad Moulana
mariyu variki ihaloka jivitanni i upamanam dvara bodhincu: Memu akasam nundi nitini kuripincinapudu, danini bhumiloni cettu cemalu pilcukoni (paccaga perugutayi). A taruvata avi endi pottuga maripoyinapudu, gali vatini cellaceduru cestundi. Mariyu vastavaniki allah ye pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāriki ihalōka jīvitānni ī upamānaṁ dvārā bōdhin̄cu: Mēmu ākāśaṁ nuṇḍi nīṭini kuripin̄cinapuḍu, dānini bhūmilōni ceṭṭū cēmalu pīlcukoni (paccagā perugutāyi). Ā taruvāta avi eṇḍi poṭṭugā māripōyinapuḍu, gāli vāṭini cellāceduru cēstundi. Mariyu vāstavāniki allāh yē pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ప్రాపంచిక జీవితపు ఉదాహరణను కూడా వారికి తెలుపు. అది మేము ఆకాశం నుంచి కురిపించే వర్షపు నీరు వంటిది. దానివల్ల నేలలో దట్టమైన పచ్చిక మొలిచింది. ఆఖరికి అది పొట్టు పొట్టుగా మారిపోగా, గాలులు దాన్ని లేపుకుపోతాయి. అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek