×

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజున మేము పర్వతాలను చలింపజేస్తాము. మరియు నీవు భూమిని చదువైన మైదానంగా 18:47 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:47) ayat 47 in Telugu

18:47 Surah Al-Kahf ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 47 - الكَهف - Page - Juz 15

﴿وَيَوۡمَ نُسَيِّرُ ٱلۡجِبَالَ وَتَرَى ٱلۡأَرۡضَ بَارِزَةٗ وَحَشَرۡنَٰهُمۡ فَلَمۡ نُغَادِرۡ مِنۡهُمۡ أَحَدٗا ﴾
[الكَهف: 47]

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజున మేము పర్వతాలను చలింపజేస్తాము. మరియు నీవు భూమిని చదువైన మైదానంగా చూస్తావు. మరియు మేము ఒక్కడిని కూడా విడువకుండా అందరినీ సమావేశపరుస్తాము

❮ Previous Next ❯

ترجمة: ويوم نسير الجبال وترى الأرض بارزة وحشرناهم فلم نغادر منهم أحدا, باللغة التيلجو

﴿ويوم نسير الجبال وترى الأرض بارزة وحشرناهم فلم نغادر منهم أحدا﴾ [الكَهف: 47]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakamuncukondi) a rojuna memu parvatalanu calimpajestamu. Mariyu nivu bhumini caduvaina maidananga custavu. Mariyu memu okkadini kuda viduvakunda andarini samavesaparustamu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakamun̄cukōṇḍi) ā rōjuna mēmu parvatālanu calimpajēstāmu. Mariyu nīvu bhūmini caduvaina maidānaṅgā cūstāvu. Mariyu mēmu okkaḍini kūḍā viḍuvakuṇḍā andarinī samāvēśaparustāmu
Muhammad Aziz Ur Rehman
మేము పర్వతాలను నడిపిస్తాము, నువ్వు ఆ రోజున భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా చూస్తావు. జనులందరినీ మేము (ఒకచోట) సమీకరిస్తాము. వారిలో ఏ ఒక్కరినీ వదలి పెట్టము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek