×

మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ దినమున ఆయన (అల్లాహ్) వారితో: "మీరు నా భాగస్వాములని భావించిన వారిని 18:52 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:52) ayat 52 in Telugu

18:52 Surah Al-Kahf ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 52 - الكَهف - Page - Juz 15

﴿وَيَوۡمَ يَقُولُ نَادُواْ شُرَكَآءِيَ ٱلَّذِينَ زَعَمۡتُمۡ فَدَعَوۡهُمۡ فَلَمۡ يَسۡتَجِيبُواْ لَهُمۡ وَجَعَلۡنَا بَيۡنَهُم مَّوۡبِقٗا ﴾
[الكَهف: 52]

మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ దినమున ఆయన (అల్లాహ్) వారితో: "మీరు నా భాగస్వాములని భావించిన వారిని పిలవండి!" అని అన్నప్పుడు, వారు (భాగస్వాములుగా భావించిన) వారిని పిలుస్తారు, కాని వారు వారికి జవాబివ్వరు. మరియు మేము వారి మధ్య ఒక పెద్ద లోతైన వినాశగుండాన్ని నియమించి ఉంటాము

❮ Previous Next ❯

ترجمة: ويوم يقول نادوا شركائي الذين زعمتم فدعوهم فلم يستجيبوا لهم وجعلنا بينهم, باللغة التيلجو

﴿ويوم يقول نادوا شركائي الذين زعمتم فدعوهم فلم يستجيبوا لهم وجعلنا بينهم﴾ [الكَهف: 52]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakamuncukondi!) A dinamuna ayana (allah) varito: "Miru na bhagasvamulani bhavincina varini pilavandi!" Ani annappudu, varu (bhagasvamuluga bhavincina) varini pilustaru, kani varu variki javabivvaru. Mariyu memu vari madhya oka pedda lotaina vinasagundanni niyaminci untamu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakamun̄cukōṇḍi!) Ā dinamuna āyana (allāh) vāritō: "Mīru nā bhāgasvāmulani bhāvin̄cina vārini pilavaṇḍi!" Ani annappuḍu, vāru (bhāgasvāmulugā bhāvin̄cina) vārini pilustāru, kāni vāru vāriki javābivvaru. Mariyu mēmu vāri madhya oka pedda lōtaina vināśaguṇḍānni niyamin̄ci uṇṭāmu
Muhammad Aziz Ur Rehman
“నాకు భాగస్వాములని మీరు భావించిన (వారెక్కడ?) వారిని పిలవండి” అని ఆయన చెప్పిన రోజున వారు (తమ మిధ్యా దైవాలను) పిలుస్తారు. కాని వారిలో ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వరు. మేము వారి మధ్యన వినాశాన్ని ఏర్పరుస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek