×

నేను ఆకాశాలను మరియు భూమిని సృష్టించినప్పుడు గానీ, లేదా స్వయంగా వారిని (షైతానులను) సృష్టించినప్పుడు గానీ 18:51 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:51) ayat 51 in Telugu

18:51 Surah Al-Kahf ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 51 - الكَهف - Page - Juz 15

﴿۞ مَّآ أَشۡهَدتُّهُمۡ خَلۡقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَلَا خَلۡقَ أَنفُسِهِمۡ وَمَا كُنتُ مُتَّخِذَ ٱلۡمُضِلِّينَ عَضُدٗا ﴾
[الكَهف: 51]

నేను ఆకాశాలను మరియు భూమిని సృష్టించినప్పుడు గానీ, లేదా స్వయంగా వారిని (షైతానులను) సృష్టించినప్పుడు గానీ వారిని సాక్షులుగా పెట్టలేదు. మార్గం తప్పించే వారిని నేను (అల్లాహ్) సహాయకులుగా చేసుకునే వాడను కాను

❮ Previous Next ❯

ترجمة: ما أشهدتهم خلق السموات والأرض ولا خلق أنفسهم وما كنت متخذ المضلين, باللغة التيلجو

﴿ما أشهدتهم خلق السموات والأرض ولا خلق أنفسهم وما كنت متخذ المضلين﴾ [الكَهف: 51]

Abdul Raheem Mohammad Moulana
nenu akasalanu mariyu bhumini srstincinappudu gani, leda svayanga varini (saitanulanu) srstincinappudu gani varini saksuluga pettaledu. Margam tappince varini nenu (allah) sahayakuluga cesukune vadanu kanu
Abdul Raheem Mohammad Moulana
nēnu ākāśālanu mariyu bhūmini sr̥ṣṭin̄cinappuḍu gānī, lēdā svayaṅgā vārini (ṣaitānulanu) sr̥ṣṭin̄cinappuḍu gānī vārini sākṣulugā peṭṭalēdu. Mārgaṁ tappin̄cē vārini nēnu (allāh) sahāyakulugā cēsukunē vāḍanu kānu
Muhammad Aziz Ur Rehman
నేను భూమ్యాకాశాలను సృష్టించినప్పుడుగానీ, స్వయంగా వీళ్ళను పుట్టించినపుడుగానీ వారిని అక్కడ ఉంచలేదు. అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek