×

మరియు ఆ అపరాధులు నరకాగ్నిని చూసి వారు తప్పక అందులో పడవలసి ఉన్నదని తెలుసుకుంటారు. మరియు 18:53 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:53) ayat 53 in Telugu

18:53 Surah Al-Kahf ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 53 - الكَهف - Page - Juz 15

﴿وَرَءَا ٱلۡمُجۡرِمُونَ ٱلنَّارَ فَظَنُّوٓاْ أَنَّهُم مُّوَاقِعُوهَا وَلَمۡ يَجِدُواْ عَنۡهَا مَصۡرِفٗا ﴾
[الكَهف: 53]

మరియు ఆ అపరాధులు నరకాగ్నిని చూసి వారు తప్పక అందులో పడవలసి ఉన్నదని తెలుసుకుంటారు. మరియు వారు దాని నుండి తప్పించుకోవటానికి ఎలాంటి ఉపాయం పొందరు

❮ Previous Next ❯

ترجمة: ورأى المجرمون النار فظنوا أنهم مواقعوها ولم يجدوا عنها مصرفا, باللغة التيلجو

﴿ورأى المجرمون النار فظنوا أنهم مواقعوها ولم يجدوا عنها مصرفا﴾ [الكَهف: 53]

Abdul Raheem Mohammad Moulana
Mariyu a aparadhulu narakagnini cusi varu tappaka andulo padavalasi unnadani telusukuntaru. Mariyu varu dani nundi tappincukovataniki elanti upayam pondaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu ā aparādhulu narakāgnini cūsi vāru tappaka andulō paḍavalasi unnadani telusukuṇṭāru. Mariyu vāru dāni nuṇḍi tappin̄cukōvaṭāniki elāṇṭi upāyaṁ pondaru
Muhammad Aziz Ur Rehman
అపరాధులు నరకాన్ని చూడగానే, తాము పడవలసి ఉన్నది అందులోనేనని అర్థం చేసుకుంటారు. దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ వారికి కనిపించదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek