Quran with Telugu translation - Surah Al-Kahf ayat 56 - الكَهف - Page - Juz 15
﴿وَمَا نُرۡسِلُ ٱلۡمُرۡسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَۚ وَيُجَٰدِلُ ٱلَّذِينَ كَفَرُواْ بِٱلۡبَٰطِلِ لِيُدۡحِضُواْ بِهِ ٱلۡحَقَّۖ وَٱتَّخَذُوٓاْ ءَايَٰتِي وَمَآ أُنذِرُواْ هُزُوٗا ﴾
[الكَهف: 56]
﴿وما نرسل المرسلين إلا مبشرين ومنذرين ويجادل الذين كفروا بالباطل ليدحضوا به﴾ [الكَهف: 56]
Abdul Raheem Mohammad Moulana mariyu memu sandesaharulanu kevalam subhavartalu andajesevariga mariyu heccarikalu cesevariga matrame pamputamu. Mariyu satyatiraskarulu, satyanni khandincataniki nirarthakamaina matalato vaduladutaru. Mariyu na sucanalanu mariyu heccarikalanu hasyanga tisukuntaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu sandēśaharulanu kēvalaṁ śubhavārtalu andajēsēvārigā mariyu heccarikalu cēsēvārigā mātramē pamputāmu. Mariyu satyatiraskārulu, satyānni khaṇḍin̄caṭāniki nirarthakamaina māṭalatō vādulāḍutāru. Mariyu nā sūcanalanu mariyu heccarikalanu hāsyaṅgā tīsukuṇṭāru |
Muhammad Aziz Ur Rehman మేము ప్రవక్తలను శుభవార్తలను అందజేయటానికి, హెచ్చరికలు చేయటానికి మాత్రమే పంపిస్తాము. అవిశ్వాసులు అసత్యం ఆధారంగా వాదులాడతారు. దాని ద్వారా సత్యాన్ని ఖండించటానికి (ప్రయత్నిస్తారు.) వారు నా ఆయతులను, వారికి చేస్తున్న హెచ్చరికలను ఆషామాషీగా తీసుకున్నారు |