×

మరియు వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు, దానిని విశ్వసించకుండా మరియు తమ ప్రభువు సన్నిధిలో క్షమాభిక్ష 18:55 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:55) ayat 55 in Telugu

18:55 Surah Al-Kahf ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 55 - الكَهف - Page - Juz 15

﴿وَمَا مَنَعَ ٱلنَّاسَ أَن يُؤۡمِنُوٓاْ إِذۡ جَآءَهُمُ ٱلۡهُدَىٰ وَيَسۡتَغۡفِرُواْ رَبَّهُمۡ إِلَّآ أَن تَأۡتِيَهُمۡ سُنَّةُ ٱلۡأَوَّلِينَ أَوۡ يَأۡتِيَهُمُ ٱلۡعَذَابُ قُبُلٗا ﴾
[الكَهف: 55]

మరియు వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు, దానిని విశ్వసించకుండా మరియు తమ ప్రభువు సన్నిధిలో క్షమాభిక్ష కోరకుండా ఉండటానికి వారిని ఆటంక పరిచిందేమిటి! వారి పూర్వీకుల మీద పడిన (ఆపద) వారి మీద కూడా పడాలనో, లేదా ఆ శిక్ష ప్రత్యక్షంగా వారిపైకి రావాలనో వేచి ఉండటం తప్ప

❮ Previous Next ❯

ترجمة: وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى ويستغفروا ربهم إلا أن, باللغة التيلجو

﴿وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى ويستغفروا ربهم إلا أن﴾ [الكَهف: 55]

Abdul Raheem Mohammad Moulana
mariyu vari munduku margadarsakatvam vaccinappudu, danini visvasincakunda mariyu tama prabhuvu sannidhilo ksamabhiksa korakunda undataniki varini atanka paricindemiti! Vari purvikula mida padina (apada) vari mida kuda padalano, leda a siksa pratyaksanga varipaiki ravalano veci undatam tappa
Abdul Raheem Mohammad Moulana
mariyu vāri munduku mārgadarśakatvaṁ vaccinappuḍu, dānini viśvasin̄cakuṇḍā mariyu tama prabhuvu sannidhilō kṣamābhikṣa kōrakuṇḍā uṇḍaṭāniki vārini āṭaṅka paricindēmiṭi! Vāri pūrvīkula mīda paḍina (āpada) vāri mīda kūḍā paḍālanō, lēdā ā śikṣa pratyakṣaṅgā vāripaiki rāvālanō vēci uṇḍaṭaṁ tappa
Muhammad Aziz Ur Rehman
ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చేసిన తరువాత కూడా వారు విశ్వసించకుండా, క్షమాభిక్షకై తమ ప్రభువును వేడుకోకుండా వారిని ఆపిన విషయం ఒక్కటే – అదేమిటంటే, గత కాలంలోని ప్రజలకు ఎదురైన వ్యవహారమే తమకూ ఎదురవ్వాలనీ లేదా ప్రత్యక్షంగా తమ ముందుకు శిక్ష రావాలని వారు నిరీక్షించటం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek