Quran with Telugu translation - Surah Al-Kahf ayat 58 - الكَهف - Page - Juz 15
﴿وَرَبُّكَ ٱلۡغَفُورُ ذُو ٱلرَّحۡمَةِۖ لَوۡ يُؤَاخِذُهُم بِمَا كَسَبُواْ لَعَجَّلَ لَهُمُ ٱلۡعَذَابَۚ بَل لَّهُم مَّوۡعِدٞ لَّن يَجِدُواْ مِن دُونِهِۦ مَوۡئِلٗا ﴾
[الكَهف: 58]
﴿وربك الغفور ذو الرحمة لو يؤاخذهم بما كسبوا لعجل لهم العذاب بل﴾ [الكَهف: 58]
Abdul Raheem Mohammad Moulana mariyu ni prabhuvu ksamasiludu, karunyamurti. Ayana vari duskarmala phalitanga varini pattukodaliste, varipai tondaragane siksa pampi undevadu. Kani varikoka nirnita samayam nirnayincabadi undi, dani nundi varu e vidhanganu tappincukoleru |
Abdul Raheem Mohammad Moulana mariyu nī prabhuvu kṣamāśīluḍu, kāruṇyamūrti. Āyana vāri duṣkarmala phalitaṅgā vārini paṭṭukōdalistē, vāripai tondaragānē śikṣa pampi uṇḍēvāḍu. Kāni vārikoka nirṇīta samayaṁ nirṇayin̄cabaḍi undi, dāni nuṇḍi vāru ē vidhaṅgānū tappin̄cukōlēru |
Muhammad Aziz Ur Rehman నీ ప్రభువు క్షమాగుణం కలవాడు, దయాశీలి. వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే, వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు. అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాన్నుంచి తప్పించుకునిపోయే చోటేదీ వారికి దొరకదు |