Quran with Telugu translation - Surah Al-Kahf ayat 6 - الكَهف - Page - Juz 15
﴿فَلَعَلَّكَ بَٰخِعٞ نَّفۡسَكَ عَلَىٰٓ ءَاثَٰرِهِمۡ إِن لَّمۡ يُؤۡمِنُواْ بِهَٰذَا ٱلۡحَدِيثِ أَسَفًا ﴾
[الكَهف: 6]
﴿فلعلك باخع نفسك على آثارهم إن لم يؤمنوا بهذا الحديث أسفا﴾ [الكَهف: 6]
Abdul Raheem Mohammad Moulana i sandesanni visvasincani vari vaikhari valla duhkhapadi bahusa nivu ni prananne kolpotavemo |
Abdul Raheem Mohammad Moulana ī sandēśānni viśvasin̄cani vāri vaikhari valla duḥkhapaḍi bahuśā nīvu nī prāṇānnē kōlpōtāvēmō |
Muhammad Aziz Ur Rehman (ఓ ముహమ్మద్!) ఒకవేళ ఈ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి |