×

ఈ విషయాన్ని గురించి వారికి గానీ, వారి తండ్రి తాతలకు గానీ ఎలాంటి జ్ఞానం లేదు, 18:5 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:5) ayat 5 in Telugu

18:5 Surah Al-Kahf ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 5 - الكَهف - Page - Juz 15

﴿مَّا لَهُم بِهِۦ مِنۡ عِلۡمٖ وَلَا لِأٓبَآئِهِمۡۚ كَبُرَتۡ كَلِمَةٗ تَخۡرُجُ مِنۡ أَفۡوَٰهِهِمۡۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبٗا ﴾
[الكَهف: 5]

ఈ విషయాన్ని గురించి వారికి గానీ, వారి తండ్రి తాతలకు గానీ ఎలాంటి జ్ఞానం లేదు, వారి నోటి నుండి వచ్చే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు పలికేదంతా కేవలం అసత్యమే

❮ Previous Next ❯

ترجمة: ما لهم به من علم ولا لآبائهم كبرت كلمة تخرج من أفواههم, باللغة التيلجو

﴿ما لهم به من علم ولا لآبائهم كبرت كلمة تخرج من أفواههم﴾ [الكَهف: 5]

Abdul Raheem Mohammad Moulana
i visayanni gurinci variki gani, vari tandri tatalaku gani elanti jnanam ledu, vari noti nundi vacce i mata ento darunamainadi. Varu palikedanta kevalam asatyame
Abdul Raheem Mohammad Moulana
ī viṣayānni gurin̄ci vāriki gānī, vāri taṇḍri tātalaku gānī elāṇṭi jñānaṁ lēdu, vāri nōṭi nuṇḍi vaccē ī māṭa entō dāruṇamainadi. Vāru palikēdantā kēvalaṁ asatyamē
Muhammad Aziz Ur Rehman
యదార్థానికి వారికిగానీ, వారి తాత ముత్తాతలకుగానీ ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek