×

నిశ్చయంగా - ప్రజలలో మంచిపనులు చేసేవారు ఎవరో పరీక్షించటానికి - మేము భూమిపై ఉన్న వస్తువులను 18:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:7) ayat 7 in Telugu

18:7 Surah Al-Kahf ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 7 - الكَهف - Page - Juz 15

﴿إِنَّا جَعَلۡنَا مَا عَلَى ٱلۡأَرۡضِ زِينَةٗ لَّهَا لِنَبۡلُوَهُمۡ أَيُّهُمۡ أَحۡسَنُ عَمَلٗا ﴾
[الكَهف: 7]

నిశ్చయంగా - ప్రజలలో మంచిపనులు చేసేవారు ఎవరో పరీక్షించటానికి - మేము భూమిపై ఉన్న వస్తువులను దానికి అలంకారంగా (ఆకర్షణీయమైనవిగా) చేశాము

❮ Previous Next ❯

ترجمة: إنا جعلنا ما على الأرض زينة لها لنبلوهم أيهم أحسن عملا, باللغة التيلجو

﴿إنا جعلنا ما على الأرض زينة لها لنبلوهم أيهم أحسن عملا﴾ [الكَهف: 7]

Abdul Raheem Mohammad Moulana
niscayanga - prajalalo mancipanulu cesevaru evaro pariksincataniki - memu bhumipai unna vastuvulanu daniki alankaranga (akarsaniyamainaviga) cesamu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā - prajalalō man̄cipanulu cēsēvāru evarō parīkṣin̄caṭāniki - mēmu bhūmipai unna vastuvulanu dāniki alaṅkāraṅgā (ākarṣaṇīyamainavigā) cēśāmu
Muhammad Aziz Ur Rehman
జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంలో ఉన్న దాన్నంతటినీ భూమికి శోభాయమానంగా చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek