×

ఆ పిదప వారు మరికొంత ముందుకు పోయిన తరువాత, అతను (మూసా) తన సేవకునితో ఇలా 18:62 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:62) ayat 62 in Telugu

18:62 Surah Al-Kahf ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 62 - الكَهف - Page - Juz 15

﴿فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَىٰهُ ءَاتِنَا غَدَآءَنَا لَقَدۡ لَقِينَا مِن سَفَرِنَا هَٰذَا نَصَبٗا ﴾
[الكَهف: 62]

ఆ పిదప వారు మరికొంత ముందుకు పోయిన తరువాత, అతను (మూసా) తన సేవకునితో ఇలా అన్నాడు: "మన భోజనం తీసుకురా! వాస్తవానికి మనం ఈ ప్రయాణంలో చాలా అలసిపోయాము

❮ Previous Next ❯

ترجمة: فلما جاوزا قال لفتاه آتنا غداءنا لقد لقينا من سفرنا هذا نصبا, باللغة التيلجو

﴿فلما جاوزا قال لفتاه آتنا غداءنا لقد لقينا من سفرنا هذا نصبا﴾ [الكَهف: 62]

Abdul Raheem Mohammad Moulana
a pidapa varu marikonta munduku poyina taruvata, atanu (musa) tana sevakunito ila annadu: "Mana bhojanam tisukura! Vastavaniki manam i prayananlo cala alasipoyamu
Abdul Raheem Mohammad Moulana
ā pidapa vāru marikonta munduku pōyina taruvāta, atanu (mūsā) tana sēvakunitō ilā annāḍu: "Mana bhōjanaṁ tīsukurā! Vāstavāniki manaṁ ī prayāṇanlō cālā alasipōyāmu
Muhammad Aziz Ur Rehman
వారుభయులూ ముందుకు సాగిపోయిన తరువాత మూసా తన (వెంటనున్న) యువకుణ్ణి ఉద్దేశించి, “మా ఉదయ భోజనం తీసుకురా. నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాస పడాల్సి వచ్చింది” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek