Quran with Telugu translation - Surah Al-Kahf ayat 81 - الكَهف - Page - Juz 16
﴿فَأَرَدۡنَآ أَن يُبۡدِلَهُمَا رَبُّهُمَا خَيۡرٗا مِّنۡهُ زَكَوٰةٗ وَأَقۡرَبَ رُحۡمٗا ﴾
[الكَهف: 81]
﴿فأردنا أن يبدلهما ربهما خيرا منه زكاة وأقرب رحما﴾ [الكَهف: 81]
Abdul Raheem Mohammad Moulana kavuna variddari prabhuvu variki ataniki badulu atani kante ekkuva nitimantudu mariyu karunyam galavadini ivvalani koramu |
Abdul Raheem Mohammad Moulana kāvuna vāriddari prabhuvu vāriki ataniki badulu atani kaṇṭē ekkuva nītimantuḍu mariyu kāruṇyaṁ galavāḍini ivvālani kōrāmu |
Muhammad Aziz Ur Rehman “అందుకే వారికి వారి ప్రభువు – అతనికి బదులుగా – అతనికన్నా సౌశీల్యవంతుడైన, దయార్ద్రతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము |