×

ఇక ఆ బాలుని విషయం: అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతడు తన సత్యతిరస్కారం మరియు తలబిరుసుతనం 18:80 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:80) ayat 80 in Telugu

18:80 Surah Al-Kahf ayat 80 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 80 - الكَهف - Page - Juz 16

﴿وَأَمَّا ٱلۡغُلَٰمُ فَكَانَ أَبَوَاهُ مُؤۡمِنَيۡنِ فَخَشِينَآ أَن يُرۡهِقَهُمَا طُغۡيَٰنٗا وَكُفۡرٗا ﴾
[الكَهف: 80]

ఇక ఆ బాలుని విషయం: అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతడు తన సత్యతిరస్కారం మరియు తలబిరుసుతనం వలన వారిని బాధిస్తాడని భయపడ్డాము

❮ Previous Next ❯

ترجمة: وأما الغلام فكان أبواه مؤمنين فخشينا أن يرهقهما طغيانا وكفرا, باللغة التيلجو

﴿وأما الغلام فكان أبواه مؤمنين فخشينا أن يرهقهما طغيانا وكفرا﴾ [الكَهف: 80]

Abdul Raheem Mohammad Moulana
ika a baluni visayam: Atani tallidandrulu visvasulu. Atadu tana satyatiraskaram mariyu talabirusutanam valana varini badhistadani bhayapaddamu
Abdul Raheem Mohammad Moulana
ika ā bāluni viṣayaṁ: Atani tallidaṇḍrulu viśvāsulu. Ataḍu tana satyatiraskāraṁ mariyu talabirusutanaṁ valana vārini bādhistāḍani bhayapaḍḍāmu
Muhammad Aziz Ur Rehman
“ఇకపోతే ఆ అబ్బాయి సంగతి; అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో, తిరస్కారవైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek