×

అక్కడ ఆమె వారి నుండి ఏకాంతంలో ఒక అడ్డుతెర కట్టుకొని ఉండసాగింది. అప్పుడు మేము ఆమె 19:17 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:17) ayat 17 in Telugu

19:17 Surah Maryam ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 17 - مَريَم - Page - Juz 16

﴿فَٱتَّخَذَتۡ مِن دُونِهِمۡ حِجَابٗا فَأَرۡسَلۡنَآ إِلَيۡهَا رُوحَنَا فَتَمَثَّلَ لَهَا بَشَرٗا سَوِيّٗا ﴾
[مَريَم: 17]

అక్కడ ఆమె వారి నుండి ఏకాంతంలో ఒక అడ్డుతెర కట్టుకొని ఉండసాగింది. అప్పుడు మేము ఆమె వద్దకు మా దూత (జిబ్బీల్)ను పంపాము. అతను ఆమె ముందు సంపూర్ణ మానవ ఆకారంలో (రూపంలో) ప్రత్యక్షమయ్యాడు

❮ Previous Next ❯

ترجمة: فاتخذت من دونهم حجابا فأرسلنا إليها روحنا فتمثل لها بشرا سويا, باللغة التيلجو

﴿فاتخذت من دونهم حجابا فأرسلنا إليها روحنا فتمثل لها بشرا سويا﴾ [مَريَم: 17]

Abdul Raheem Mohammad Moulana
akkada ame vari nundi ekantanlo oka addutera kattukoni undasagindi. Appudu memu ame vaddaku ma duta (jibbil)nu pampamu. Atanu ame mundu sampurna manava akaranlo (rupanlo) pratyaksamayyadu
Abdul Raheem Mohammad Moulana
akkaḍa āme vāri nuṇḍi ēkāntanlō oka aḍḍutera kaṭṭukoni uṇḍasāgindi. Appuḍu mēmu āme vaddaku mā dūta (jibbīl)nu pampāmu. Atanu āme mundu sampūrṇa mānava ākāranlō (rūpanlō) pratyakṣamayyāḍu
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత వారికి చాటుగా తెరవేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మ (జిబ్రయీలు అలైహిస్సలాం)ను పంపాము. అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek