Quran with Telugu translation - Surah Maryam ayat 21 - مَريَم - Page - Juz 16
﴿قَالَ كَذَٰلِكِ قَالَ رَبُّكِ هُوَ عَلَيَّ هَيِّنٞۖ وَلِنَجۡعَلَهُۥٓ ءَايَةٗ لِّلنَّاسِ وَرَحۡمَةٗ مِّنَّاۚ وَكَانَ أَمۡرٗا مَّقۡضِيّٗا ﴾
[مَريَم: 21]
﴿قال كذلك قال ربك هو علي هين ولنجعله آية للناس ورحمة منا﴾ [مَريَم: 21]
Abdul Raheem Mohammad Moulana Atanannadu: "Alage avutundi! Ni prabhuvu antunnadu: 'Adi naku sulabham! Memu atanini, ma nundi prajalaku oka sucanaga mariyu karunyanga pamputunnamu.' Mariyu (ni prabhuvu) ajna neraveri tirutundi |
Abdul Raheem Mohammad Moulana Atanannāḍu: "Alāgē avutundi! Nī prabhuvu aṇṭunnāḍu: 'Adi nāku sulabhaṁ! Mēmu atanini, mā nuṇḍi prajalaku oka sūcanagā mariyu kāruṇyaṅgā pamputunnāmu.' Mariyu (nī prabhuvu) ājña neravēri tīrutundi |
Muhammad Aziz Ur Rehman “జరిగేది మాత్రం ఇదే. ‘అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా, మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయం’ అని నీ ప్రభువు సెలవిచ్చాడు” అని అతను వివరించాడు |