×

ఎవరినైనా కుమారునిగా చేసుకోవటం అల్లాహ్ కు తగినపని కాదు. ఆయన సర్వలోపాలకు అతీతుడు, ఆయన ఏదైనా 19:35 Telugu translation

Quran infoTeluguSurah Maryam ⮕ (19:35) ayat 35 in Telugu

19:35 Surah Maryam ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Maryam ayat 35 - مَريَم - Page - Juz 16

﴿مَا كَانَ لِلَّهِ أَن يَتَّخِذَ مِن وَلَدٖۖ سُبۡحَٰنَهُۥٓۚ إِذَا قَضَىٰٓ أَمۡرٗا فَإِنَّمَا يَقُولُ لَهُۥ كُن فَيَكُونُ ﴾
[مَريَم: 35]

ఎవరినైనా కుమారునిగా చేసుకోవటం అల్లాహ్ కు తగినపని కాదు. ఆయన సర్వలోపాలకు అతీతుడు, ఆయన ఏదైనా చేయదలుచు కుంటే, దానిని కేవలం: "అయిపో!" అని అంటాడు, అంతే అది అయిపోతుంది

❮ Previous Next ❯

ترجمة: ما كان لله أن يتخذ من ولد سبحانه إذا قضى أمرا فإنما, باللغة التيلجو

﴿ما كان لله أن يتخذ من ولد سبحانه إذا قضى أمرا فإنما﴾ [مَريَم: 35]

Abdul Raheem Mohammad Moulana
evarinaina kumaruniga cesukovatam allah ku taginapani kadu. Ayana sarvalopalaku atitudu, ayana edaina ceyadalucu kunte, danini kevalam: "Ayipo!" Ani antadu, ante adi ayipotundi
Abdul Raheem Mohammad Moulana
evarinainā kumārunigā cēsukōvaṭaṁ allāh ku taginapani kādu. Āyana sarvalōpālaku atītuḍu, āyana ēdainā cēyadalucu kuṇṭē, dānini kēvalaṁ: "Ayipō!" Ani aṇṭāḍu, antē adi ayipōtundi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌కు సంతానం ఉండటం అనేది ఎంత మాత్రం తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పనినైనా చేయాలని సంకల్పించుకున్నప్పుడు ‘అయిపో’ అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek